Telangana Formation Day

Telangana Formation Day

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలుభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948 సెప్టెంబర్ 17 వ తేదీన “ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కలుపబడింది.1956 వ సంవత్సరంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించినప్పుడు ఆంధ్ర,తెలంగాణ, రాయలసీమ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. తెలంగాణ…